ఆ కథను ఎంతగా తిరస్కరించానో .. 'మెంటల్ మదిలో' కథను అంతగా ఇష్టపడ్డాను: రాజ్ కందుకూరి

23-11-2017 Thu 13:00 | Entertainment
  • వివేక్ ఆత్రేయ మొదట ఒక కథ చెప్పాడు .. నచ్చలేదన్నాను 
  • వారం రోజుల్లోనే రెండో కథ రెడీ చేసుకుని వచ్చాడు 
  • కథ విన్నాక .. ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాను  
రాజ్ కందుకూరి నిర్మించిన 'మెంటల్ మదిలో' .. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఐ డ్రీమ్స్ తో రాజ్ కందుకూరి పంచుకున్నారు. " 'పెళ్లి చూపులు' విడుదలైన తరువాత షార్ట్ ఫిల్మ్స్ చేసిన చాలామంది నా దగ్గరికి వచ్చి కథలను వినిపిస్తూ ఉండేవారు. అలా ఒక రోజున వివేక్ ఆత్రేయ తన దగ్గర ఓ కథ ఉందంటూ వచ్చాడు .. ఇద్దరం కాఫీ షాప్ లో కూర్చున్నాం. పొయెటిక్ ఫీలింగ్ తెచ్చే 'కావ్యం' అనే ఓ కథ చెప్పాడు".

"అంతటి భావుకతను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు .. ఇప్పట్లో ఈ సినిమా చేయలేను అని చెప్పాను. అలా వెళ్లిపోయిన వివేక్ ఆత్రేయ వారం రోజుల తరువాత .. మరో కథ వుందని చెబితే రమ్మని చెప్పాను. చేతిలో ఎలాంటి స్క్రిప్ట్ లేదు .. చెప్పడం మొదలుపెట్టాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఆపేసి .. మర్నాడు మళ్లీ అదే సమయానికి రమ్మన్నాను. ఈ లోగా ఆ తరువాత ఏం జరిగివుంటుందోనని ఆలోచించుకున్నాను. మర్నాడు వచ్చి మిగతా కథ వినిపించాడు. అక్కడే ఆయనతో ఓ సెల్ఫీ తీసుకుని .. నా నెక్స్ట్ డైరెక్టర్ అని పోస్ట్ చేశాను .. అంతే" అంటూ చెప్పుకొచ్చారు.    
raj kandukurivivek atreya

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more